Dr. A. S. Ramasastri

Aksharanjali | అక్షరాంజలి

Aksharanjali

తన అరవైయేళ్ళ ఆలోచనలని
అరవై పద్యాలుగా
సృష్టికర్తకే సమర్పించుకున్న
అక్షరాంజలి లఘుకావ్యం

ముఖచిత్రం: అపరాజిత

Download "Aksharanjali" Book here

Views



"అక్షరాంజలి ప్రతి అక్షరం చదివాను.
చక్కని పద్యాలు.
మంచి తాత్విక రచన.
ఒక ప్రత్యేకమైన ముద్ర, విశిష్టభావం,
సుందర సరళ శైలి ఉన్న సద్గ్రంథం.
విడి రచనలైనా ఏకసూత్రం ఉంది"
-సామవేదం షణ్ముఖశర్మ గారు



"చూడ తాక చదువ సొంపునింపుల నింపు
పొత్తమందు కొంటి పొంగిపోతి"
"రూపుదాల్చిన పెక్కు పేరులు ధరించు
నచ్చవెలుగు 'ననామక'మై తనర్చు
ఊహ నవరోహణమ్మునారోహణమ్ము
తెలుపు పద్దెంబు లివియెల్ల తెలుపు తెలుపు"
-పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు


Aksharanjali Audios

ఆత్మనివేదన నీ వినోదం మా సందేహం నీ విలాసం సనాతనవిజ్ఞానం నా విన్నపం

Aksharanjali Videos

ఆత్మనివేదన
నీ వినోదం
మా సందేహం
నీ విలాసం
సనాతనవిజ్ఞానం
నా విన్నపం

Interviews

Audio & Videos
సృష్టికర్తకి అనామకుడి అక్షరాంజలి (Video) vyus.in
Aksharanjali | A tribute to Srushti Kartha (Video) vyus.in

Reviews

# Review
1 Kinige | కినిగె
2 Koumudi | కౌముది
3 Misimi | మిసిమి
4 Sakshi | సాక్షి
5 Nemalikannu | నెమలికన్ను
6 Sanchika | సంచిక