Dr. A. S. Ramasastri
అసలు పేరు అల్లంరాజు రామశాస్త్రి
కలం పేరు అనామకుడు
పుట్టి పెరిగింది మద్రాస్ మరీనా తీరంలో
ఎదిగింది పుస్తకాలతో, సినిమాలతో, సన్మిత్రులతో
చూసింది ఉద్యోగరీత్యా, ఉత్సాహరీత్యా దేశవిదేశాల ప్రదేశాలెన్నో
వేదాంతం, సాహిత్యం, గణితం, కృత్రిమమేధ, చదరంగం ఇష్టాలు - అదే క్రమంలో కాకున్నా
రాయడం కన్నా చదవడం ఇష్టం అయినా
అప్పుడప్పుడు రాసెయ్యాలన్న కోరిక బలీయమైన బలహీన క్షణాలలో రాసినవి
అరవై దాకా కథలు (అందులో ఇరవై దాకా బహుమతులు), రెండు రేడియో నాటికాలు
పుస్తక రూపంలో ఉన్న రచనలు
రమణీయం
శీలమా అది ఏమి
ఉషశ్రీ - ఇంతింతై వటుడింతయై
అక్షారాంజలి
విశ్వనాథ్ విశ్వరూపం
ట్విన్నవలలు.