Dr. A. S. Ramasastri

Viswanath Viswaroopam | విశ్వనాథ్ విశ్వరూపం

Sakshatkaram

ఇది కేవలం ఏడుపదుల పద్యాల లఘుకృతి.
అయితేనేమి - ఏడుపదుల జీవితం అందుకోలేని విజ్ఞాన దీధితి. -
- బేతవోలు రామబ్రహ్మం

సార్ధవతీ బభూవ యని చాటె ననామిక కాళిదాసుడా
యర్ధమిదేయనంగ నది ఆతని పేరుగదాల్చి తెల్విగా
సార్ధకమౌ కనిష్ఠికకు సాటిగ నిల్చెను రామశాస్త్రి ధీ
వర్థక భావుక ప్రతిభ పద్యము పద్యము నందు హృద్యమై
- పాలపర్తి శ్యామలానందప్రసాద్

తెలుగు సాహిత్యంలో ఇది 'అనిదంపూర్వకమైన కవితాకృతి'. మంచి కవితను ఆస్వాదించడం, విజ్ఞానాన్ని గ్రహించడం, చక్కగా ఆలోచించడం, సమగ్ర దర్శనానుభూతిని పొందడం - వీటన్నింటినీ ఏకకాలంలో అందించిన మంచి పుస్తకమిది.
- సామవేదం షణ్ముఖశర్మ

The act of gratitude to mother earth, explorers of the universe, and discoverers of new dimensions of mankind makes us humble and serene. There cannot be a more worthy way than paying homage to these humble souls in poetic muse, in a sublime tone, and in a metered voice. Anamaka, you performed your act of devotion in humility with aplomb.
- - K V Subbarao

ముఖచిత్రం: అపరాజిత

For copies

Contact:
email: ramasastri(at)hotmail(dot)com
Mobile: +91 94408 03803

For a Digital copy of "Sakshatkaramu" book, click here