Viswanath Viswaroopam | విశ్వనాథ్ విశ్వరూపం
ఇది అంత తేలికైన రచన కాదు,
ఏ రామాయణానికో అంతరార్థ రామాయణం
రాసినంత కష్టతరమైనది
- కె. విశ్వనాథ్
ఒకవిధంగా ఇది విశ్వనాథ - కాళిదాసుకి
అనామకుడు-మల్లినాథ సూరి వ్యాఖ్య
అంత గొప్పగా ఉంది
- తనికెళ్ళ భరణి
‘అనామకుడు’ చాలా మంచి పేరు. మంచి అనడం కన్న సత్యం అనడం సముచితం. అనామకుడు అంటే మనిషి తాలూకు తొలిపేరు. సహజమైనపేరు. అసలైనపేరు.
శ్రీ రామశాస్త్రిగారు తన "మనిషితనం" తనంతో పూజ్యులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి "కళాతపస్సు" ను చూసారు. అలాచేసి, శ్రీ విశ్వనాథ్ గారి తపస్సునీ, ఆ తపః ఫలాల్నీ తెలుగు ప్రజలకీ, చలనచిత్ర వీక్షకులకీ సముచితంగా అందించగలిగారు.
- 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
ముఖచిత్రం: అపరాజిత
For copies
Contact:
email: ramasastri(at)hotmail(dot)com
Mobile: +91 80085 99901
Book your Print copy of "Viswanath Viswaroopam" @ Amazon | Flipkart
For a Digital copy of "Viswanath Viswaroopam" book, click here
Book Release
విశ్వనాధ్ విశ్వరూపం పుస్తకంపై రామశాస్త్రి గారి ఇంటర్వ్యూ (Video) | 99tv telugu - Interview |
విశ్వనాధ్ విశ్వరూపం పుస్తక సమర్పణ (Video) | Etv News |
విశ్వనాధ్ చిత్రాలపై రామశాస్త్రి గారి ఇంటర్వ్యూ (Video) | Views Youtube Channel - Interview |
విశ్వనాధ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ (News Article) | Sakshi Daily |
‘Viswanath Viswaroopam’: A structured analysis of the ace director’s films (News Article) | Telangana Today |
‘కళాతపస్వి’పై సినీ పుస్తకం (News Article) | 10tv |
Views
Reviews
1 | విశ్వనాథ్ విశ్వరూపం | Misimi (March 2022) |
---|---|---|
2 | విశ్వనాథ్ విశ్వరూపం | Nemali Kannu (Blog - January 2022) |
3 | వెండితెరపై విరిసిన స్వర్ణకమలం | Jagriti (Weekly Magazine - January 2022) |
4 | ఉత్తమ దర్శకుడికి వ్యక్తిగత నీరాజనం - విశ్వనాథ్ విశ్వరూపం | Sanchika (Web Magazine - January 2022) |
5 | పుస్తక పరిచయం | Kaumudi (December 2021) |
6 | విశ్వరూపంలో విశ్వనాథుడు | Sakshi (05 December 2021) |
7 | విశ్వనాథ దర్శనం | Eenadu (Sunday Magazine - 28 November 2021) |